బహుజన సమాజ్ పార్టీ 6వ వార్డు అభ్యర్థిగా కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేస్తూ అవినీతికి అంతమే తన పంతమని స్పష్టం చేశారు. బహుజన సమాజ్ పార్టీ ఆరవ వార్డు అభ్యర్థిగా కళ్యాణ్ గురువారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి అంతమే తన పంతం అని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బోనాసి రాంచందర్ సోదరి మాధవి తోపాటు పలువురు పాల్గొన్నారు: బహుజన సమాజ్ పార్టీ ఆరవ వార్డు అభ్యర్థిగా కళ్యాణ్ Post navigation గులాబీ జెండా ఎగరవేస్తాం అక్రమ కేసులపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం.