Tag: Tadoor

క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ..

క్లాస్మేట్ క్లబ్ 365 రోజుల సేవా కార్యక్రమాల్లో భాగంగా తాడూరు మండలంలోని ఎంపీపీఎస్ తాడూరు హెచ్‌డబ్ల్యూ పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం ఉపన్యాస పోటీలు కూడా నిర్వహించారు.

తాడూర్‌లో నకిలీ డీఏపీ ఎరువుల దందా బట్టబయలు..

తాడూర్ మండలంలోని ఆకునెల్లికుదురు గ్రామంలో నకిలీ డీఏపీ ఎరువుల విక్రయం బయటపడింది. అధికారులు 80 నకిలీ డీఏపీ బస్తాలను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు.

తాడూరు PACS మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

తాడూరు PACS వద్ద మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి ప్రారంభించి, అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథక పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

తాడూరు ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ

నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు.