శ్రీ శనేశ్వర స్వామికి భక్తిశ్రద్ధలతో తిలతైల అభిషేకాలు
బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్‌లోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శని గ్రహ దోష నివారణ కోసం భక్తిశ్రద్ధలతో తిలతైల అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నంది వడ్డేమాన్ గ్రామంలో శ్రీ శనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.