సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు…
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం నిర్వహించడంతో పాటు, శ్రీ జ్ఞానేశ్వర వాత్సుల్య మందిర్‌లోని చిన్నారులకు నూతన దుస్తులను పంపిణీ చేశారు.
