Tag: Sanghatan Srijan Abhiyan

నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా

నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ పార్టీ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది.