వినాయక మండపం ముందు భక్తులకు అన్నప్రసాద పంపిణీ..
నాగర్ కర్నూల్ ఎర్రగడ్డలోని చేయూత వెల్ఫేర్ సొసైటీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
నాగర్ కర్నూల్ ఎర్రగడ్డలోని చేయూత వెల్ఫేర్ సొసైటీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
నాగర్ కర్నూల్ రాఘవేంద్ర కాలనీలో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య మట్టి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
నాగర్ కర్నూలు రాఘవేంద్ర కాలనీ రోడ్ నంబర్ 1లో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.