Tag: Gadwal News

పెద్ద చింతరేవులలో వైభవంగా సుదర్శన చక్ర మండల పూజలు..

పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ఉడిపి పలిమార్ మఠం పీఠాధిపతుల ఆధ్వర్యంలో సుదర్శన చక్ర మండల పూజలు వైభవంగా నిర్వహించారు. సెప్టెంబర్ 25 వరకు చాతుర్మాస్య మహోత్సవాలు, ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయి.