Tag: Farmers Welfare

ఫామ్ పాండ్‌లతో రైతులకు అదనపు ఆదాయం..

ఫామ్ పాండ్‌ల ద్వారా నీటి నిల్వతో పాటు కూరగాయలు, తీగజాతి పంటలు, చేపల పెంపకం చేపట్టి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. బావాయిపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన…

నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్‌లో కవర్ షెడ్, సీసీ పేవ్‌మెంట్, చైర్మన్ చాంబర్, సమావేశ మందిరం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతులకు స్ప్రింక్లర్ పైపుల పంపిణీ

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాడూర్ మండలానికి చెందిన రైతులకు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేశారు. నీటి పొదుపుతో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు.

పశువుల వ్యాధుల నివారణకు ఉచిత టీకాలు తప్పనిసరి: కలెక్టర్

బావాజీపల్లి గ్రామంలో నిర్వహించిన ఉచిత పశు టీకాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. పశువుల ఆరోగ్యమే రైతుల ఆర్థికాభివృద్ధికి బలమని, ఉచిత టీకాలను తప్పనిసరిగా వేయించాలని సూచించారు.