Tag: Degree College

నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఎంఎల్టీ కోర్సు ప్రారంభం

నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు ప్రారంభమై, విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.

నాగర్ కర్నూల్‌లో ఏప్రిల్ 6న జాబ్ మేళా

నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డైరీ సైన్స్ మరియు బీఎస్సీ లైఫ్ సైన్స్ విద్యార్థులకు ఈ నెల 6న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రముఖ కంపెనీలు పాల్గొని జూనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి.

నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ & కామర్స్ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు శ్రమదానంలో పాల్గొన్నారు.