Tag: Abvp

నాగర్‌కర్నూల్ విద్యారంగ సమస్యల పరిష్కారానికి మంత్రి సీతక్కకు ABVP వినతి

నాగర్‌కర్నూల్ జిల్లా విద్యారంగ సమస్యల పరిష్కారానికి మంత్రి సీతక్కకు ABVP నాయకులు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, హాస్టళ్లలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు

శివాజీ మహారాజ్ నవతరానికి స్ఫూర్తి

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ సైన్స్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శివాజీ ఆశయాలు యువతకు స్ఫూర్తి అని నేతలు తెలిపారు.