కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ఈ మార్పులు వెల్లడయ్యాయి. రాజకీయ రంగంలో అనుభవం కలిగిన నాయకుడిగా శివప్రతాప్ శుక్లాకు మంచి గుర్తింపు ఉంది. గతంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు.
త్వరలోనే హైదరాబాద్‌లోని Raj Bhavan లో తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.: తెలంగాణ నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా
