నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ప్రజల ఆశీర్వాదం కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై అభ్యర్థికి మద్దతు తెలిపారు.: నాగర్ కర్నూల్ 09వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా సుంకరి అలివేల రాజేష్ గౌడ్ నామినేషన్