మునిసిపాలిటీ పరిధిలో 17వ వార్డులో
తనను ఆదరించి తినిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపెడతానని నేరుగా కేంద్రం నిధులను ప్రజా సమస్యలకు వినియోగిస్తామని బిజెపి అభ్యర్థి పోతుల మమత అన్నారు మహిళా మోర్చా అధికార ప్రతినిధి పద్మ యాదవ్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రం గౌడ్ ముఖ్య నేతల తో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అభ్యర్థి మమత మాట్లాడుతూ మునిసిపాలిటీ అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వేల కోట్ల నిధులను మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల వార్డులలో సమస్యలు నెలకొని ఉన్నాయని వివరించారు. అభివృద్ధి లక్ష్యంగా బిజెపిని గెలిపించాలని కోరారు వైద్యురాలిగా సేవలు అందిస్తున్న తాను ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలను అందించేందుకే వార్డులో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు: ఆదరించండి అభివృద్ధి చేస్తా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *