నాగర్ కర్నూల్ మండలం, కుమ్మెర గ్రామంలో జరిగిన సంఘటనకు సంబంధించి తాజా వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఇట్టి సంఘటన లో నేరస్తులైన
A-1: ఉంద్యాల శ్రీనివాస రెడ్డి,
A-2: మధు రెడ్డి,
A-3 శ్రీకాంత్ రెడ్డి
లను అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం తేది: 23.02.2026 నాడు కోర్టు లో హాజరు పరుచనైనది.
ఇట్టి సంఘటన లో మృతి చెందిన రెండు నెలల పాప యొక్క శవ పరీక్ష రిపోర్ట్ లో(PME), అంతర్హతం గా కాని, బహిర్గతం గా కాని ఎలాంటి గాయాలు లేవు అని ప్రాథమిక నివేదిక ఇవ్వనైనది, పూర్తి నివేదిక కోసం RFSL-బూత్పూర్ కి పంపనైనది. అట్టి రిపోర్ట్ రాగానే మరణ కారణం పూర్తిగా తెలియును.: కుమ్మెర గ్రామంలో జరిగిన సంఘటనకు తాజా వివరాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *