అలాగే గిరిజన జాతి సంస్కృతి, భాషను కాపాడుతూ ప్రజలు–అధికారులతో సమన్వయంతో గ్రామాభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, జూపల్లి కృష్ణారావు సహకారంతో గిరిజన గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి, నాగర్‌కర్నూల్ జిల్లా ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ హనుమంతు నాయక్, S. గోపి నాయక్, కూరాకుల శ్రీనివాస్, కొల్లాపూర్ సీఐ మహేష్, ఎస్సై లింగ నాయక్, గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.: కొల్లాపూర్ నియోజకవర్గంలో సర్పంచ్‌లకు ఘన సన్మానం
