కేర్ హైటెక్ ఆసుపత్రికి చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. బి. కార్తిక్ రెడ్డి రేపు (06-02-2026) నాగర్ కర్నూల్‌లోని పుల్లారెడ్డి ఆసుపత్రిలో రోగులకు అందుబాటులో ఉంటారు.
🕙 సమయం: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు
📍 స్థలం: పుల్లారెడ్డి హాస్పిటల్, నాగర్ కర్నూల్
📞 అపాయింట్‌మెంట్ కోసం: 7075226250
గ్యాస్ట్రో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి.: రేపు గ్యాస్ట్రో వైద్యుడు అందుబాటులో
