మున్సిపల్ ఎన్నికల విధులు పూర్తయిన అనంతరం ఓ పోలీసు అధికారి తన లాఠీ, టోపీని నేలపై ఉంచిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిరంతర విధులు, ఒత్తిడితో కూడిన ఎన్నికల నిర్వహణ తర్వాత కనిపించిన ఈ క్షణం ప్రజలను భావోద్వేగానికి గురిచేసింది. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీసులు చేసిన సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.: హమ్మయ్య ఎన్నికల సమయం ముగిసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *