ఈరోజు 19వ వార్డులో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాటగౌని సునీత శ్రీనివాస్ గౌడ్ తరపున కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అధ్యక్షులు అధ్యక్షులు జెట్టి ధర్మరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ నాగేష్ బచ్చన్న యాదవ్ బాలు నాయక్ జానకి రాములు హరీష్ గౌడ్ తెలకపల్లి మండల ప్రెసిడెంట్ బండ పర్వతాలు సీనియర్ నాయకులు వెంకటయ్య గౌడ్ గారుబొప్పల్లి నిరంజన్ బాల గౌడ్ తెలకపల్లి సర్పంచ్ శేఖర్ యూత్ కాంగ్రెస్ నాయకులు జిలాని
మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సునీత గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ప్రజలలో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం విశ్వాసం చూపుతూ చెయ్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని ఎమ్మెల్యే ఇంకా ఈ నాగర్కర్నూల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటూ ఎమ్మెల్యే కి మున్సిపల్ ఎన్నికలలో చైర్మన్ బహుమతిగా నాగర్కర్నూల్ ప్రజలు ఇవ్వబోతున్నారని ప్రజలు అంటున్నారు సునీత ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని వార్డులోని ప్రజలు అంటున్నారు: 19వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *