అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మున్సిపాలిటీ, డోర్నకల్ మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.
పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరింది.
భట్టి విక్రమార్క స్వస్థల నియోజకవర్గ పరిధిలోని మధిర మున్సిపాలిటీలో సైతం కాంగ్రెస్ ఘన విజయం నమోదు చేసింది.
ఈ ఫలితాలతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.: తెలంగాణ మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు
