నాగర్ కర్నూల్ పాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు ఎండబెట్ల గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు యువకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం బిఆర్ఎస్ యువ నేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలను వేసి స్వాగతం పలికిన ఆయన మాట్లాడుతూ పార్టీ అభ్యర్థి అర్జునయ్యను మునిసిపల్ ఎన్నికలలో అత్యంత భారీ మెజార్టీతో గెలిపించి మునిసిపల్ కార్యాలయం పై గులాబీ జెండాను ఎగురవేయాలని కోరారు ఈ సందర్భంగా క్రాంతి రామ లక్ష్మయ్య నాగబాబు రమేష్ వినయ్ శంకర్ రాములు శేఖర్ మహేష్ కాసిం బాలస్వామి తదితరులకు కండువాలను వేశారు కార్యక్రమంలో పార్టీ నాయకులు అర్థంరవి శ్రీను తదితరులు పాల్గొన్నారు: హస్తం నుండి కారులోకి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *