నాగర్ కర్నూల్ ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తా
మళ్లీ గెలిస్తే నాగర్ కర్నూల్‌లో ఐటీ పార్క్, మహిళా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హామీ. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి BRS అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపు.
