బోనం మీద బోనం ఉమ్మడి పాలమూరు జిల్లా నాగర్ కర్నూల్ కి చెందిన యువకులు నూతన ఉత్తేజంతో మన సాంప్రదాయ బోనాల పండుగ లో భాగంగా *బోనం మీద బోనం అనే గొప్ప బోనాల పాటను* శుక్రవారం హైదరాబాద్ ఫిలింనగర్ లోని వైజయంతి మూవీస్ కార్యాలయంలో ప్రముఖ డైరెక్టర్ ( కల్కి సినీమా డైరెక్టర్) నాగ్ అశ్విన్ చేతుల మీదుగా ఈ పాట ను విడుదల చేయడమైనది.. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ మన జిల్లా యువకులు ఇంత పెద్ద ఎత్తున వారి యొక్క నైపుణ్యతను కలను నమ్ముకుని వారు చేసిన ఈ బోనం మీద బోనం సాంగ్ చాలా అద్భుతంగా ఉంది, ఇలాంటి యువకులకు కళామతల్లి దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని వీరందరూ కూడా రానున్న రోజుల్లో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నా..ఈ పాట చాలా అద్భుతంగా తెలంగాణ ప్రాంతంలో బోనాలకు ఉన్న ప్రాముఖ్యత గురించి మనందరికీ తెలిసిందే, బోనాల పండుగా గొప్పతనం గురించి ఈ పాట చిత్రికరణ చేయడం చాలా మంచి శుభ పరిణామమని వారు అనడం జరిగింది.. ఈ పాటను మనమందరం ఆదరించి మన ప్రాంతానికి చెందిన యువకులను ప్రోత్సహించాలని మనమంతా యువకులకు మద్దతుగా నిలవాలని నాగ్ అశ్విన్ కోరడం జరిగింది.: బోనం మీద బోనం’ పాట విడుదల..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *