Tag: Bonalu Song

బోనం మీద బోనం’ పాట విడుదల..

ఉమ్మడి పాలమూరు జిల్లా నాగర్‌కర్నూల్‌కు చెందిన యువకులు రూపొందించిన ‘బోనం మీద బోనం’ బోనాల పాటను హైదరాబాద్ ఫిలింనగర్‌లోని వైజయంతి మూవీస్ కార్యాలయంలో ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ విడుదల చేశారు. యువత ప్రతిభను ఆయన అభినందించారు.