రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు చెల్లించవలసిన బకాయిలను వెంటనే చెల్లించి సమస్యలను పరిష్కరించాలని బిజెపి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ లో నిర్వహించిన దీక్షా శిబిరానికి నియోజకవర్గ కేంద్రం నుండి నాయకులు /MORE

సుధాకర్ రెడ్డి వెంకట్ రెడ్డి పణికుమార్ నరసింహారెడ్డి శేఖర్ రెడ్డి ప్రసాద్ తరలి వెళ్లారు ఈ దీక్ష శిబిరంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు ఏవిఎన్ రెడ్డి అంజిరెడ్డి కొమురయ్య తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తోపాటు పలువురు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చ్ రెండవ తేదీలోగా సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *