నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 22వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆవంచ మాధవి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆమె భర్త ఆవంచ రాజుతోపాటు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 22వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆవంచ మాధవి నామినేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *