బిఆర్ఎస్ లో చేరిన ముస్లిం మైనార్టీ నేతలు….. నాగర్ కర్నూల్……. మునిసిపాలిటీ పరిధిలోని 14వ వార్డు మాజీ కౌన్సిలర్ ఖాజాఖాన్ బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అదే కాలనీకి చెందిన పలువురు ముస్లిం మైనార్టీ యువత మహిళలు పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నాయకత్వంలో బిఆర్ఎస్ లో చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన 14వ వార్డులో బిఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాలనీకి చెందిన పలువురు నాయకులతో పాటు ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు: నాగర్‌కర్నూల్ 14వ వార్డులో బీఆర్ఎస్‌కు మైనార్టీల మద్దతు Post navigation నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో నామినేషన్ల సందడి – తొలి రోజే 10 మంది 11 నామినేషన్లు దాఖలు తొలి రోజు మందకొడిగా నామినేషన్లు దాఖలు