Tag: Village Religious Event

ఎండబెట్ల గ్రామంలో గో వృషభ కళ్యాణం

అనంత శ్రీ గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 13న ఎండబెట్ల గ్రామంలో జరగనున్న గో వృషభ కళ్యాణం, గోదాన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు.