Tag: Union budget 2026 education

కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి అన్యాయం

కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 2.6 శాతం నిధులు కేటాయించడం పేద, మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయమని ఏఐఎస్ఎఫ్ నేత బలుమల ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తెలకపల్లి మండల నూతన ఏఐఎస్ఎఫ్ సమితిని ఎన్నుకున్నారు.