Tag: TSBIE

ప్రశాంతంగా మూడవ రోజు ఇంటర్మీడియట్ పరీక్షలు

నాగర్ కర్నూలు జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష మూడవ రోజు ప్రశాంతంగా జరిగింది. మొత్తం 7,163 మంది విద్యార్థుల్లో 6,908 మంది హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.