కొల్లాపూర్ నియోజకవర్గంలో సర్పంచ్‌లకు ఘన సన్మానం
కొల్లాపూర్ నియోజకవర్గంలో సేవాలాల్ సంస్కృతి సమైక్య ఆధ్వర్యంలో సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విస్లావత్ లింగం నాయక్ పాల్గొని గ్రామాభివృద్ధిపై ప్రసంగించారు.