Tag: Town

నాగర్ కర్నూల్ పట్టణంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సుడిగాలి పర్యటన

నాగర్ కర్నూల్ పట్టణంలో ఈరోజు ఉదయం నుంచి 7, 20, 18, 17, 15, 3 వార్డులలో పర్యటించి కొత్త సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ప్రారంభించడం జరిగింది. మరియు అవసరం ఉన్నచోట వాటి నిర్మాణాలకు భూమి పూజ చేసి పనులను…