Tag: Til Oil Abhishekam

శ్రీశనేశ్వర స్వామికి భక్తి శ్రద్ధలతో తిలతైలాభిషేకాలు..

భాద్రపద మాసం సందర్భంగా నంది వడ్డేమాన్ శ్రీశనేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తిలతైలాభిషేక పూజలు నిర్వహించారు. పరమశివునికి రుద్రాభిషేకాలు, నందీశ్వర స్వామికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.