Tag: Telangana Politics

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేయాలి

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లా ప్రమాణ స్వీకారం

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లా లోక్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా

తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

కుమ్మెర ఘటనపై కాంగ్రెస్ కుట్రలు

కుమ్మెర గ్రామ చిన్నారి మృతి ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిస్తే కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

కుమ్మెర ఘటనను రాజకీయ లబ్ధి కోసం తప్పుదారి పట్టించవద్దు

కుమ్మెర గ్రామంలో చిన్నారి మరణ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబిసి ఫోరం జాతీయ అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.