Tag: Telangana Land Survey

భూ రీ-సర్వేను 10 రోజుల్లో పూర్తి చేయాలి

నాగర్‌కర్నూల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో భూ రీ-సర్వే పనులను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆకస్మికంగా పరిశీలించారు. రీ-సర్వే ప్రక్రియను ఖచ్చితత్వం, పారదర్శకతతో నిర్వహించి 10 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.