భారత్‌లో మార్పుల వేగం అద్భుతం
భారత్‌లో టెక్నాలజీ అభివృద్ధి వేగం ఆశ్చర్యకరమని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో 118 దేశాలు పాల్గొన్నాయి.