Tag: SP Sangram Singh Patel

నాగర్ కర్నూల్‌లో ఇద్దరు ఏఎస్ఐలకు ఎస్సై పదోన్నతి

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరు ఏఎస్ఐలు ఎస్సైలుగా పదోన్నతి పొందగా, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అభినందించారు.

సలేశ్వరం జాతరకు కట్టుదిట్టమైన భద్రత

సలేశ్వరం జాతరకు 326 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. భక్తులు పగటి వేళల్లోనే దర్శనం చేసుకోవాలని ఎస్పీ సూచన.