Tag: Somasila Tourism

ఆకాశ మార్గాన సోమశిల

ఏప్రిల్ 9 నుంచి హైదరాబాద్–సోమశిల–శ్రీశైలం హెలికాప్టర్ టూరిజం సేవలు ప్రారంభం కానున్నాయి. పర్యాటకులు నల్లమల అటవీ, కృష్ణానది అందాలను ఆకాశం నుంచి వీక్షించవచ్చు.