చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం
తెలంగాణలో సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, అణగారిన వర్గాల హక్కుల కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో ఆమె వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు.
