Tag: Science Exhibition

శాస్త్రీయ విజ్ఞానంతోనే మూఢనమ్మకాలకు చెక్

సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రిజం పాఠశాలలో 55 విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ టీ. నిరంజన్ తెలిపారు. శాస్త్రీయ అవగాహనతోనే సమాజంలో మూఢనమ్మకాలను తొలగించవచ్చని అన్నారు.

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పరికరాల ప్రదర్శన

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా బిజినపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ పరికరాల ప్రదర్శన, క్విజ్ పోటీలు నిర్వహించారు.