Tag: Satyanarayana Vratam

రేపు తుమ్మనిపేట లో విజయ్ దేవరకొండ రష్మిక మందన

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం తుమ్మలపేట గ్రామంలో సత్యనారాయణ స్వామి వ్రతంలో సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొననున్నట్లు సమాచారం. ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమై 11 గంటలకు ముగియనుంది.