వాసవి క్లబ్ నాగర్‌కర్నూల్ సేవా కార్యక్రమం..
వాసవి క్లబ్ నాగర్‌కర్నూల్ ఆధ్వర్యంలో జోన్ చైర్మన్ అర్థం లలిత విజిట్ సందర్భంగా పెద్దముదునూర్ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు రూ.3,000 విలువైన డిక్షనరీలను పంపిణీ చేశారు.