జూనియర్ అసిస్టెంట్ కే. నారాయణకు ఘన పదవీ విరమణ సన్మానం
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో జూనియర్ అసిస్టెంట్ కే. నారాయణ పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించి అధికారులు, సిబ్బంది ఆయన సేవలను కొనియాడారు.
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో జూనియర్ అసిస్టెంట్ కే. నారాయణ పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించి అధికారులు, సిబ్బంది ఆయన సేవలను కొనియాడారు.
నాగర్‌కర్నూల్ జిల్లా DM&HO డాక్టర్ కె.వి. స్వరాజ్యలక్ష్మి గారికి ఘన పదవీ విరమణ సన్మానం నిర్వహించారు. ప్రజారోగ్య రంగంలో మూడు దశాబ్దాల సేవలను ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రశంసించారు.