Tag: Power supply

విద్యుత్ అంతరాయాలకు చెక్ – ప్రాజెక్ట్ డైరెక్టర్ శివాజీ కీలక ప్రకటనలు

నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా విద్యుత్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ శివాజీ విద్యుత్ అంతరాయాల నివారణకు పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు

6వ వార్డ్‌లో నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

నాగర్ కర్నూల్ 6వ వార్డ్‌లో నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.