హమ్మయ్య ఎన్నికల సమయం ముగిసింది
మున్సిపల్ ఎన్నికల విధులు పూర్తయిన అనంతరం ఓ పోలీసు అధికారి తన లాఠీ, టోపీని నేలపై ఉంచిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.