Tag: Municipal

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

నాగర్‌కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలో నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యింది. 24 వార్డుల్లో మొత్తం 102 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. వివిధ వార్డుల్లో 2 నుంచి 7 మంది వరకు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

ప్రశ్నించే గొంతును గెలిపించాలి

నాగర్ కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని 8వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా చెవ్వ ప్రమోద్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రశ్నించే కౌన్సిలర్‌గా ప్రజా సమస్యల పరిష్కారం, కేంద్ర ప్రభుత్వ పథకాలతో అభివృద్ధి సాధిస్తామని ఆయన తెలిపారు.

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు.మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 వార్డులు ఉండగా, మొత్తం జనాభా 35,378గా ఉంది. ఇందులో 17,918 మహిళలు, 17,460 పురుషులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో మొత్తం 49…