Tag: muncipal

మున్సిపల్ చైర్మన్‌గా తీగల సునీంద్ర, వైస్ చైర్మన్‌గా బాదం రమేష్

నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్‌గా తీగల సునీంద్ర, వైస్ చైర్మన్‌గా బాదం రమేష్‌లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల ప్రక్రియను ఆర్డీవో సురేష్ బాబు, కమిషనర్ నాగిరెడ్డి పర్యవేక్షించారు.

మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న 18 మంది అభ్యర్థులు

నాగర్ కర్నూల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 18 మంది అభ్యర్థులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

బీసీలను భారీ మెజారిటీతో గెలిపించండి

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీ సంఘాలు జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను పార్టీలు ఏవైనా సరే భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశాయి.

నజీమా కాజాఖాన్ గేలుపుతూనే అభివృద్ధి సాధ్యం

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ 14వ వార్డులో నజీమా కాజా ఖాన్ తరఫున జరిగిన ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. ఇల్లు లేని పేదలకు స్థలం, ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వ సాయం అందిస్తామని, రూ.220 కోట్లతో 550…

పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 02, 12, 13 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలను పలకరిస్తూ, గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు.