Tag: mncipal elections

కారును గెలిపిస్తేనే అభివృద్ధి…

నాగర్ కర్నూల్ మునిసిపల్ ఎన్నికల్లో 21వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి పడిగే రవీందర్ను గెలిపిస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని బిఆర్ఎస్ యువనేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి అన్నారు.