Tag: Local News.

మహిళలను వేధించిన ఇద్దరు ఆకతాయిల అరెస్ట్

నాగర్ కర్నూల్ బస్టాండ్ ఆవరణలో మహిళలను వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలను జిల్లా షీ టీం అరెస్టు చేసింది. మహిళల భద్రతపై కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీం ఎస్సై రజిత హెచ్చరించారు.

సోమశిల ఐకానిక్ వంతెన నిర్మాణానికి కీలక ముందడుగు

సోమశిల వద్ద కృష్ణా నదిపై ప్రతిష్టాత్మక వంతెన నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. వంతెన నిర్మాణానికి అవసరమైన అటవీ అనుమతులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.