Tag: Legal Awareness

పాలెం డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.