Tag: Journalists

జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన నాగర్ కర్నూలు కలెక్టర్..

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సానుకూలంగా స్పందించారు. అర్హులైన జర్నలిస్టులకు నెల రోజుల్లో అక్రిడేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు.

జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీకి జర్నలిస్టుల ఎంపిక

నాగర్ కర్నూల్ జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీకి పలువురు జర్నలిస్టులను ప్రభుత్వం ఎంపిక చేసింది. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ అందేలా కృషి చేస్తామని సభ్యులు తెలిపారు.